నెల్లూరు నగరంలో అక్రమ మద్యం గుట్టు రట్టు చేశారు పోలీసులు. సెబ్ సీఐ అశోక్, ఎస్ఐ రవీంద్ర ఆధ్వర్యంలో మద్యం నిల్వలను స్వాధీనం చేస్తున్నారు. ఓ కానిస్టేబుల్, హోంగార్డు ఇంట్లో 10 లక్షల విలువ చేసే 700 మద్యం బాటిల్స్, ఓ కారును సీజ్ చేశారు. ఆత్మకూరుకు చెందిన కానిస్టేబుల్ ఖాదర్ భాష , రూరల్‌లో పని చేసే హోంగార్డు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.