గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఇటీవల గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి అని  సంతోష పడుతున్న నేపథ్యంలో.. మరి సరి గ్యాస్ ధరలు పెరగటంతో  ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి.  


 సిలిండర్ ధర రూ 4.5 వరకు పెరిగింది, ప్రభుత్వరంగ oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది 14.2 కేజీల సిలిండర్ కు ధరల పెంపు వర్తిస్తుందని తెలిపారు. జూలై 1 నుంచి తాజా ధరలు  అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం  గ్యాస్ ధర రూ 624 చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: