ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు.. 21 డీప్ 24 లెవెల్ వద్ద రూఫ్ కూలడంతో ప్రమాదం జరిగినదని అధికారులు పేర్కొంటున్నారు. మృతిచెందిన కార్మికులు కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లచ్చయ్య, చంద్రశేఖర్‌లు మృతిచెందినట్లుగా గుర్తించారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలను వేగవంతం చేశారు. సింగరేణిలో పని చేసే కార్మికులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేని యెడల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయని పేర్కొంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి