హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరో గుడ్ న్యూస్.. కస్టమర్లకు అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్..దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో బ్యాంక్ తాజాగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు తీసుకువచ్చింది.మెట్రో, సెమీ అర్బన్, రూరల్ మార్కెట్లలోని వ్యాపారులు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందొచ్చు. బ్యాంక్ మర్చంట్ యాప్, క్యూఆర్ కోడ్, పీఓఎస్ మెషీన్ వంటి వాటిని ఉపయోగించడం ద్వారా మర్చంట్లు క్యాష్‌బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చు.