పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారు ధరలు. రూ.780 తగ్గుదలతో రూ.50,950కు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.390 క్షీణించింది. దీంతో ధర రూ.46,700కు పడిపోయింది.వెండి ధర రూ.750 తగ్గడంతో వెండి ధర రూ.62,000కు పడిపోయింది.