నాలుగు లక్షణాలు
సెక్స్ పై అసలు ఆసక్తి తగ్గడం :
చాలా మంది పురుషుల్లో సెక్స్ కోరిక అనేది బాగా తగ్గుతుంది. అసలు దీనికి కారణాలు ఏంటంటే.. పురుషుల్లో ఉండే టెస్టోస్టిరాన్ తగ్గిపోవడం. ఈ సమస్య వల్ల పురుషుల్లో సెక్స్ కోరిక అనేది పూర్తి గా తగ్గిపోతుంది. ఒత్తిడి, అతిగా ఆలోచించడం, పని ఒత్తిడి ఇలాంటి కారణంగా వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది. అలాగే... షుగర్ వ్యాధి, హై బీపీ,ఇలా అనేక రోగాలు వస్తాయి.
ఇన్‌ఫర్టిలిటీ :
ఈ ఇన్ ఫర్టిలిటీ సమస్య పురుషుల్లో కూడా వస్తుంది.ఈ ఇన్ ఫర్టిలిటీ సమస్య కారణంగా ప్రెగ్నెన్సీ కావడం ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యకు అసలు కారణాలు తెలుసుకున్నట్లయితే...పురుషుల్లో హర్మోన్ల సంఖ్య విపరీతంగా పడిపోవడం, సెక్స్‌వల్ డిస్ ఫంక్షన్ అనే సమస్య ఇలా అనేక ఒత్తిళ్ల వల్ల తలెత్తుతుంది.
అంగ స్థంభనం సమస్య
శృంగారం సమయంలో చాలా ఇబ్బందిగా ఉన్నా... లేదా శృంగారం చేసేటప్పుడు మరేలాంటి సమస్యలు ఎదురైనా.. ఈ అంగ స్థంభనం సమస్య తలెత్తుతుంది. చాలా సందర్భాల్లో థైరాయిడ్ తగ్గుదల, షుగర్, మరియు బీపీ తో ఈ సమస్య లింక్ అయి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి