మే 21వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. 

 

 ఏక  ఆంజనేయులు జననం  : సాహితీ  పోషకుడు భువన విజయం సాహిత్య రూపకం రూపశిల్పి అయిన కేక ఆంజనేయులు 1893 మే 21వ తేదీన జన్మించారు. ఈయన  మొదట టౌన్ హైస్కూలులో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. ఇక ఆ తర్వాత పొగాకు ఉత్పత్తిలో గుమస్తా నుంచి ఏకంగా పెద్ద వ్యాపారవేత్తగా అభివృద్ధిలోకి వచ్చిన ప్రముఖ వ్యాపారస్తులు ఏకా ఆంజనేయులు. పొగాకు వ్యాపారంలో భాగంగా ఎన్నో దేశాలలో అనేక సార్లు పర్యటించారు ఏక ఆంజనేయులు.  ఈయన  మొదటి నుంచి కాంగ్రెస్ పక్షాన ఉన్నారు . 1920 1935లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లి వచ్చాడు ఏకా ఆంజనేయులు . అనేక ఉద్యమాలలో పాల్గొని  కాంగ్రెస్ను జీవితాంతం అంటిపెట్టుకొని ఉన్నారు ఏక ఆంజనేయులు. కాంగ్రెస్ పార్టీతో ఎంతో అనుబంధం ఉన్నప్పటికీ ఎప్పుడు పదవుల కోసం ఆశించలేదు.

 

 

 భమిడి కమలాదేవి జననం  : ప్రముఖ సంగీత విద్వాంసురాలు అయిన భమిడి  కమలాదేవి మద్రాసు నగరంలో 1941 నుండి మే  21వ తేదీన జన్మించారు. సంగీతంలో ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కమలాదేవి... నలభై సంవత్సరాలుగా సంగీత నేర్పుతూ ఎందరో సంగీత విద్యార్థులను తయారు చేశారు. 60వ దశకంలో పాలంకి గ్రామంలో మహిళా మండలి స్థాపించి గ్రామ మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు  కృషి చేశారు. 2007వ సంవత్సరంలో తణుకు మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్ గా కూడా పని చేసి వార్డు  అభివృద్ధికి తన వంతు కృషి చేశారు కమలాదేవి. 

 

 జానీ తక్కడశిల జననం : వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తెలుగు యువ కవి రచయిత విమర్శకుడు అనువాదకుడు అయిన జానీ తక్కడశిల 1991 మే  21వ తేదీన జన్మించారు. తెలుగుతోపాటు ఆంగ్లంలోనూ కవిత్వం రాస్తే బహుభాషా కవిగా పేరు సంపాదించారు. సామాజిక సమస్యలను కవితా వస్తువులుగా స్వీకరించి విస్తృతంగా కవిత్వం రాసేవారు. 

 

 అదితి గోవిత్రికర్ జననం : ప్రముఖ భారతీయ మోడల్ నటి ఫిజిషియన్ అయినా అతిథి గోవిత్రికర్ 1976 మే 21వ తేదీన జన్మించారు.  ఓవైపు నటిగా మరోవైపు డాక్టర్ గా కూడా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. మధుబాల అనే సినిమాలో హీరోయిన్ గా  నటించారు అతిధి గోవిత్రికర్. 

 

 అబ్బాస్ జననం : తమిళ హీరో అయినా అబ్బాస్  తెలుగు ప్రేక్షకులకు కూడా కోస మెరుపు . తమిళ కన్నడ మళయాళ తెలుగు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు అబ్బాస్. అబ్బాస్ 1975 మే 21వ తేదీన జన్మించారు. మోడల్ గా  తన కెరీర్ను ప్రారంభించిన అబ్బాస్  ఆ తర్వాత నటుడిగా ప్రేమ దేశం అనే సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. తెలుగు లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ అబ్బాస్ కి మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న ప్రభాస్ ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తున్నారు. 

 


 రాజీవ్ గాంధీ మరణం : ఇందిరాగాంధీ ఫిరోజ్గాంధీ లో పెద్ద కుమారుడైన రాజీవ్ గాంధీ భారత దేశ ప్రధానమంత్రిగా ఎన్నో రోజుల పాటు సేవలందించారు. తల్లి ఇందిరాగాంధీ మరణానంతరం ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ పాలనలో తనదైన సంస్కరణలు  తీసుకొచ్చారు. 40 సంవత్సరాల వయస్సులోనే  రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన  అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ని  నలిని అనే మహిళ తన నడుముకు బాంబు కట్టుకొని ఆత్మహుతి  చేసుకుని రాహుల్ గాంధీని హత్యచేసింది . 

 

 యద్దనపూడి సులోచనారాణి మరణం : ప్రముఖ తెలుగు రచయిత్రి ఆలుమగల మధ్య ప్రేమలు కుటుంబ కథలు రాయడంలో తనకెవరూ సాటిరారని నిరూపించిన గొప్ప రచయిత యద్దనపూడి సులోచనా రాణి 2018 మే 21వ తేదీన మరణించారు

మరింత సమాచారం తెలుసుకోండి: