ఏరకుమీ కసు గాయలు  దూరకుమీ బంధు జనుల దోషము సుమ్మీ  పారకుమీ రణమందున  మీరకుమీ గురువులాన మేదిమి సుమతీ భావం   జీవితంలో గొప్పవారు కావడానికి ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలో ఈ పద్యం చెబుతుంది. ఆప్తులను, బంధువులను అనవసరంగా తిట్టకూడదు. ఎట్టి పరిస్థితిల్లోనూ యుద్ధంలో వెనకడుగు వేయరాదు. గురువుల మాటలను ధిక్కరించరాదు. ఇలాంటి అలవాట్లు నేర్చుకున్నవారు భవిష్యత్తులో గొప్పవారు అవుతారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: