విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళు ఎక్కువగా పాలు , గుడ్లు, బాదం పాలు, చేపలు,పుట్టగొడుగులు,తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల డి విటమిన్ లోపం నుంచి కోలుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు..