ఆరోగ్యానికి, అందానికి పుదీనా ఎంతో మంచిది.సువాసనలను వెదజల్లే పుదీనా ఆకులను ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇంకా అంతేకాదు.. కాస్మొటిక్ కంపెనీలు అలాగే ఔషధ కంపెనీలు ఈ మొక్కలను ఎక్కువగా సాగు చేయిస్తూ.. ఈ ఆకుల రసాన్ని ఎన్నో క్రీములు, లోషన్లు ఇంకా అలాగే మందుల తయారీలో వాడుతున్నాయి. పుదీనా కూరను తినడం ద్వారా అలెర్జీ సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే అస్తమా సమస్య ఉన్నవారికి కూడా ఉపశమనం కలిగిస్తుంది. మన వంటకాలలో విరివిగా ఉపయోగించే పుదీనాకు నోటి దుర్వాసనను పోగొట్టగల శక్తి కూడా ఉంది. అలాగే ఈ పుదీనా ఆకులలో ఫైబర్, విటమిన్ ఏ, ఐరన్, మాంగనీస్, ఫొలెట్ వంటి చాలా రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి.నోటి దుర్వాసనను పోగొట్టడానికి చూయింగ్ గమ్ తినే బదులు.. మౌత్ ఫ్రెష్‌నర్‌గా పుదీనా ఆకులు తినడం చాలా మంచిది.


అలాగే వాంతులు, వికారం అనిపిస్తున్నప్పుడు రెండు పుదీనా ఆకుల్ని తీసుకొని కొద్దిగా పంచదారతో కలిపి తింటే ఆ సమస్య నుంచి మీకు ఈజీగా ఉపశమనం లభిస్తుంది.ఇంకా అలాగే మీకు దగ్గు అదేపనిగా వస్తుంటే.. పుదీనా ఆకుల రసం ఇంకా బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.అలాగే మీకు కడుపులో నొప్పిగా ఉంటే.. పుదీనా ఆకుల రసం ఇంకా తేనె కలిపి తాగితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.అలాగే మీకు కడుపులో తిప్పుతూ ఉంటే.. ఓ కప్పు నీటిలో పుదీనా ఆకుల రసం ఇంకా నిమ్మ రసం కలిపి తాగితే ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది.అలాగే మీకు కలరా సమస్య ఉంటే.. నిమ్మరసం, మామిడి రసం ఇంకా తేనె కలిపి తాగితే సమస్యకు చెక్ పెట్టినట్లే.అలాగే మీ ముఖం కాంతివంతంగా మారాలంటే.. పుదీనా ఆకుల్ని మిక్సీలో వేసి బాగా పేస్ట్‌లా చేసుకోవాలి. దానిని మీ ముఖానికి పట్టించి.. ఒక గంట తర్వాత నీటితే కడిగేసుకోవాలి. ఇలా మీరు వారానికి రెండు సార్లు చేస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: