ప్రస్తుత కాలంలో చాలా మంది పెదాలు నల్లబడుతూ ఉంటున్నాయి . దీనికి కారణం అనారోగ్య పూరిత లైఫ్ స్టైల్ తో పాటు వివిధ రకాల కారణాల అయ్యుంటాయంటున్నారు . టిఫిన్ అధికంగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మరియు రసాయనాలు ఉంటే సౌందర్య పత్తులని వాడడం అదేవిధంగా ఆత్మీలోహిత కిరణాల ప్రభావం , శరీరంలో మెలోని ఉత్పత్తి అధిక్రమడంతో పాటు కొంతమంది గర్భిణీలలోను ఈ సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు నిపుణులు . 

అయితే ఇంట్లో లభించే కొన్ని సహజ పద్ధతులలో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు . SPF 15 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా లిప్ అమ్ము రోజు బయటకి వెళ్లే ముందు పెదాలకు రాసుకోవాలి . తద్వారా అతినీల లోహిత కిరణాల ప్రభావం ఆధారాలపై పడకుండా జాగ్రత్త పడవచ్చు . అలాగే పెదాలకు అడ్డుగా మాస్క్ ధరించడం లేదా స్టార్స్ తో కవర్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి . విటమిన్ ఏ పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది ‌. అందుకే ఈ పదార్థం ఉన్న లిబ్వాంలో మరియు లిక్ ప్రేమ్లు తరచూ ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుంది .

 అలాగే ఏ విటమిన్ అధికంగా ఉండే చిలకడదుంప మరియు క్యారెట్ అదేవిధంగా పాలకూర వంటివి రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం మంచిది . లిప్ ప్రెగ్నెంటేషన్ ని దూరం చేసుకుని పెదాలకు సహజ సిద్దమైన రంగులను అందించాలంటే ఈ మిశ్రమం చక్కగా పనిచేస్తుంది . కొబ్బరి నూనె మరియు నిమ్మరసం కొద్ది మొత్తంలో తీసుకుని కలుపుకోవాలి . దీన్ని పెదాలపై అప్లై చేసుకుని కొన్ని నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి . ఇలా రోజుకు రెండుసార్లు కొన్ని రోజులపాటు చేస్తే ఫలితం లభిస్తుంది . మరి ఇంకెందుకు ఆలస్యం పైన చెప్పిన చిట్కాలు పాటించి మీ పెదాలను అందంగా చేసుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: