
ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల.. ప్రముఖ హీరో విష్ణు విశాల్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా గుత్తా జ్వాల.. విష్ణు విశాల్‌తో ఉన్న సంబంధాన్ని కన్ఫామ్ చేసింది. అంతేకాదు మేమిద్దరం త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి భారత ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ విధించిన విషయం అందరికి తెగెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో మినహాయించి ప్రజలు ఎవరు బయటికి రాకుండా సామజిక దూరం పాటించాలని తెలిపారు.
అయితే ఈ లాక్ డౌన్ కారణంగా చాల మంది తమ కుటుంబసభ్యులకు దూరంగా వేరే ప్రాంతాల్లో ఉండాల్సి వస్తుంది. తాను విష్ణు విశాల్ తో డేటింగ్ చేస్తున్నది నిజమేనని అంగీకరించడమే కాదు, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామని స్పష్టం చేసింది. పెళ్లి తేదీ ఖరారైన తర్వాత అందరికీ వెల్లడిస్తామని తెలిపింది. ఇందులో దాచుకోవడానికి ఏమి లేదంటూ వ్యాఖ్యానించింది. ఆ మద్య గుత్తా జ్వాల విష్ణు విశాల్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పర్వాలేదు.. ఇపుడు అందరు దూరంగా ఉండటమే కావాల్సింది అంటూ పేర్కొంటూ త్వరలోనే కరోనా మహామ్మారి కూడా దూరం కావాలన్నారు. గతంలో పలు విషయాల్లో గుత్తా జ్వాల కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే విష్ణు విశాల్ కూడా గతేడాది జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్స్, సినిమా రిలీజ్ లు అన్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే. సెలబ్రెటీలు అందరూ తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో గుత్తా జ్వాలా సైతం తన ప్రేమ, పెళ్లి విషయం చెప్పి ఊరిస్తూ వస్తుంది. మరి ఈ జంట పెళ్లిపీఠలు ఎప్పుడెక్కుతారో చూడాలి.