ఈ మధ్య తెలుగు బ్యూటీస్ అవసరం ఉన్నా లేకున్నా కూడా బట్టలు విప్పడం అలవాటు చేసుకున్నారు. యువతను ఆకట్టుకుంటున్న అంటూనే ఏదేదో చేస్తున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకొనే క్రమంలో  బోల్డ్ గా దర్శనమిస్తున్నారు. మొదటి సినిమా తర్వాత హీరోయిన్లు దాదాపు అదే పని లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో బ్యూటీ తన హాట్ అందాలను చూపిస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె తేజస్వి మదివాడా..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్న క్యారెక్టర్ లో దర్శనమిచ్చిన తేజస్వి మదివాడ, ఆ తరువాత కాలంలో హాట్ రోల్స్ లో బోల్డ్ యాక్టింగ్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.


పైగా ఒకప్పుడు ఎప్పుడూ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లోనే కనిపిస్తూ ఉండేది. రోజుకోక హాట్ హాట్ ఫోటోతో రచ్చ చేసేది తేజస్వి. సినిమాల్లో పక్కింటి అమ్మాయి పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ తో ఫుల్ బిజీగా ఉన్న ఈ యంగ్ బ్యూటీ స్కిన్ షో చేస్తూ వస్తుంది.ఇప్పుడు తేజస్వి మొత్తంగా సంప్రదాయబద్ధంగా మారిపోయిందట, తనలోని బోల్డ్ నెస్ కి అలాగే హాట్ ఫోటోషూట్ లకు బ్రేక్ ఇచ్చిందట. దానికి తగ్గట్లుగానే సోషల్ మిడియాలో పోస్టులు కూడా తగ్గించింది అమ్మడు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే.. ఆ బోల్డ్ నెస్ వల్ల తనకు ఎలాంటి లాభం కలగలేదట. ఆ మధ్య ఒక వెబ్ సిరీస్ లో బోల్డ్ గా కూడా దర్శనమివ్వనున్నారు.



ఇలా ఆమె స్కిన్ షో చేసిన పెద్దగా ఒరిగేదేమీ లేదని చెప్పాలి..బోల్డ్ క్యారెక్టర్స్ సినిమాలో ఉండేది ఒకటో రెండో. వాటికీ కూడా విపరీతమైన పోటీ. ఇలాంటి నేపథ్యంలో అలాంటి పాత్రలకు దూరంగా ఉండటమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చేసింది తేజస్వి. ఐతే, ఇది పర్మినెంట్ డెసిషనా? లేదా విరామమా అనేది చూడాలి. ఇక టీవీ షోల్లోగాని, సినిమాల్లోగాని ఎక్కడా అవకాశం వచ్చినా అక్కడ వాలిపోతూ అందరినీ ఆకర్షిస్తూ అవకాశాలను అందుకుంటుంది.అక్కడ వాలిపోతూ చాన్స్ లను ఒడిసి పట్టుకుంటూ ఎలాగోలా కెరీర్ ను నెట్టుకొస్తోంది ఈ బ్యూటీ... మరో అందరి చూపును లాక్కోవడానికి తెగ ప్రయత్నిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: