అక్కినేని
నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గరుడవేగ చిత్రంతో మంచి కం బ్యాక్ చేసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని
నాగార్జున చేస్తుండగా ఈ
సినిమా దాదాపు సగ భాగం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ
సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
సినిమా కూడా అదే రేంజ్ లో వారిని అలరిస్తుందని భావిస్తున్నారు. స్పై యాక్షన్
థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ
సినిమా నాగార్జున కు తప్పకుండా హిట్ తేవాల్సిన
సినిమా అని చెప్పవచ్చు.