తమిళ ఆగ్రకథా నాయకుడు మరియు తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేశాడు . చెన్నై లో ఉన్న విజయ్ ఇంట్లో బాంబు పేలినట్లు సోమవారం రోజు తెల్లవారుజామున గుర్తుతెలియని ఓ ఆగంతకుడు చెన్నై నగరం పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు. విషయం తెలుసుకున్న బాంబ్ స్వాడ్ వెంటనే డాగ్ స్క్వాడ్ సహాయంతో విజయ్ ఇంట్లో తనిఖీలు చేపట్టగా అక్కడ బాంబు జాడలు కనిపించకపోవడం తో అది బెదిరింపు ఫోన్ కాల్ ఫెక్ అని గుర్తించారు.  
IHGహీరో విజయ్ ఇంట్లో బాంబు ఉన్నట్లు ఆగంతకుడు చేసిన ఫోన్ కాల్ తో విజయ్ మేనేజర్ అజిత్ వెంటనే  ఫేక్ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశాడు. అయితే నిందితుడు  విల్లుపురం జిల్లా మరక్కణం కి చెందిన 27 సంవత్సరాల భువనేశ్వర్  అని గుర్తించారు. అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే గతం లో కూడా తమిళ నాట పలువురు సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ చేశాడని తెలుస్తూవుంది.


IHG 

తమిళ స్టార్ హీరో అజిత్ కూడా ఈ ఏడాది జూన్ నెలలో బెదిరింపు ఫోన్ కాల్స్ చేసారు.  అంతే కాకుండా చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌ కి ఆ వ్యక్తి ఫోన్ చేసిన ఆ ఆగంతకుడు హీరో అజిత్ ఇంట్లో  బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్ లో  చెప్పాడు . విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు వెంటనే అజిత్ ఇంటికి హుటాహుటిన  అక్కడకు  చేరుకొని బాంబ్ స్వాడ్ తో తనిఖీలు చేపట్టగా అక్కడ వారికీ బాంబ్ బెదిరింపు కు సంబంధించి ఎటువంటి అధరాలు దొరకలేదు. అది ఒక ఫేక్ బెదిరింపు కాల్ అని గుర్తించి వారు అక్కడినుండి వెళ్లిపోయారు.



IHG


 అయితే అతడు చేసిన  ఫోన్ చేసిన ఫోన్ నెంబర్ ఆధారంగా ఆ కాల్ ని ట్రేస్ చేసి అతడిని కనుగొన్నారు. అయితే వారి ఇన్వెస్టుగేషన్లో అతడు  మతిస్తిమ్మితం లేని వ్యక్తిగా గుర్తించారు . అతడి పేరు డేనిష్ గా పోలీసులు కనుగొన్నారు. అంతకు మునుపు కూడా దినేష్ విజయ్ , రజనీకాంత్ ఇళ్లకు ఫేక్ బెదిరింపు ఫోన్ కాల్స్ చేసి బెదిరించాడు . దినేష్ కు మతి స్టైమ్మితం లేని వ్యక్తి కావడంతో అతడికి ఫోన్ ఇవ్వొద్దని అతని తల్లి తండ్రులకు పోలీస్ అధికారులు హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: