ఈ మధ్య ఎక్కువగా మన హీరోలు ఇతర భాషల సినిమాల నే రీమిక్స్ చేసి తెలుగులో విడుదల చేయాలని చూస్తున్నారు. అలా ఈ సంవత్సరం ఎన్నో సినిమాలను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

1). హీరో రామ్:
ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మంచి హిట్ ను అందుకున్నాడు యువ హీరో. ఆ తర్వాత రెడ్ సినిమాను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమా తమిళంలో తడం అనే పేరుతో విడుదలైంది. అక్కడ హిట్ అయిన కూడా ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ గా మిగిలింది.

2). కపట దారి:
సుమంత్ హీరోగా.. డైరెక్టర్ ప్రదీప్ కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా కన్నడ లో కవులు దారి అనే టైటిల్ తో తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ సినిమా రెండు భాషలలో కూడా మెప్పించలేకపోయింది.

3). ఏ 1 ఎక్స్ ప్రెస్:
హీరో సందీప్ కిషన్.. జీవన్ డైరెక్షన్లో స్పోర్ట్స్ డ్రామా గా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇక తమిళ్ లో ఈ సినిమా ‘నట్పే తునై’అనే పేరుతో విడుదలైంది.. ఈ సినిమా అక్కడ హిట్ అయినప్పటికీ ఇక్కడ ఫ్లాప్ గా నిలిచింది.

4). వకీల్ సాబ్:
పవన్ కళ్యాణ్ హీరోగా.. డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా బాలీవుడ్ మూవీ పింక్ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను ఎక్కడ రీమిక్స్ చేసిన కూడా మంచి సక్సెస్ను అందుకుంది.

5). నారప్ప:
హీరో వెంకటేష్.. శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నారప్ప. ఇక ఈ సినిమా ను తమిళంలో లో హీరోయిన్ ధనుష్ తెరకెక్కించడం జరిగింది. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలో మంచి సక్సెస్ను అందుకుంది అని చెప్పవచ్చు.

ఇక అలాగే తిమ్మరుసు, మాస్ట్రో, దృశ్యం-2 వంటి సినిమాలే కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా ఎంతో విజయాన్ని అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: