నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటికే అఖండ సినిమా విజయంతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇలా అఖండ సినిమా కథతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. బాలకృష్ణ కూడా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇలా ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోలు కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలను చేస్తూ ఫుల్ జోష్ చూపిస్తున్నారు.