ఏ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్లు ఎక్కువగా ఫిట్నెస్ కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే వారు ఎంతో పేస్ ఉన్నప్పటికీ కుర్ర హీరోయిన్ల కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోయేలా కనిపిస్తోంది. ముద్దుగుమ్మ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.పైన ఫోటోలో చూపించిన విధంగా సముద్రం మొలలపై తేలాడుతూ సర్ఫంగ్ చేస్తూ ఒక టీనేజ్ గల్లులా చేయగలరేగిపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు ది గ్రేట్ లీసా హెడెన్.. ఈ ముద్దుగుమ్మ ముగ్గురు పిల్లల తల్లి అయినా కూడా ఇలా విన్యాసం చేయడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. లీసా హెడెన్ దీంతో ఇంటర్నెట్ల సునామి సృష్టిస్తోంది ఈ ఫోటో. ఈ ముద్దుగుమ్మ ముగ్గురు పిల్లల తల్లి అంటే అభిమానులు సైతం నమ్మేందుకు సిద్ధంగా లేరని చెప్పవచ్చు. ప్లీజ్ ఆ టోన్ బాడీ పై పలు రకాలుగా కామెంట్లు చేయడం జరుగుతూనే ఉంది. లీసా హాటెస్ట్ బికినీ బాడీ పై అభిమానులు మాత్రం , హీరోయిన్ పూజ హెగ్డే కూడా కామెంట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా లీసా ను ఈ భూమి పైన అత్యంత సెక్సీ మోస్ట్ మమ్మీగా వర్ణించడం జరిగింది.


ప్లీజ్ ఆ 2016లో డినో లాల్వనిన్ని వివాహం చేసుకుంది. అయినా ఆ తర్వాత నాలుగేళ్లలో తన ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది పిల్లలే ప్రస్తుతం తనకి సర్వస్వం అని తెలియజేస్తూ ఉంటుంది. ఇక ఇది ఒక గొప్ప అనుభవం అంటూ అప్పుడప్పుడు ఒక పోస్ట్ చేస్తూ ఉంటుంది. తన పిల్లల కారణంగా తను కొంత కాలం వరకు ఇంస్టాగ్రామ్ కు దూరంగా ఉన్నాను అని తెలియజేస్తుంది. ఇక అంతేకాకుండా క్యాచ్ ఆఫ్ పోస్టులు తనకు ఉత్తమ ప్రయత్నం నిధి అని తెలియజేసింది. ఇక తను ఇలా అందంగా కనిపించడానికి ముఖ్య కారణం ఎక్సైజ్లే అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: