ఇక భార్య భర్తలు అన్నాక గొడవలు అనేవి చాలా సహజం. అలా గొడవలు అనేవి వస్తేనే వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా పెరుగుతుంది. కానీ, ఆ గొడవలు అనేవి నాలుగు గోడల మధ్య కూడా సాల్వ్ అయిపోవాలి.అంతేకానీ, ఆ ఇద్దరి మధ్య కరిగిన గొడవని మూడో వ్యక్తి వరకు వెళ్లితే..ఖచ్చితంగా తలకు మించిన శిరోభారం అనేది తప్పదు. మరి ముఖ్యం గా నేటి కాలం జనరేషన్స్ లో కపుల్స్ మాటకు ముందు విడాకులు అంటు ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇక ఇష్టపడి జీవితాంతం కలిసి ఉండాలి అనుకున్న వారు గొడవ వచ్చిన్నప్పుడు కూర్చుని కలిసి సాల్వ్ చేసుకోలేరా ..?మరీ ముఖ్యంగా హీరో ఇంకా హీరోయిన్స్ డివర్స్ మ్యాటర్స్ జనాల్లోకి బాగా వెళ్తుంది. ఇక దానికి బెస్ట్ ఉదాహరణ..సమంత, చైతన్య. ఎంతగానో ప్రెమించుకోని పెళ్ళి చేసుకున్న ఈ జంట పట్టుమంటే పది సంవత్సరాలు కూడా కలిసిలేరు.ఇక అప్పుడే విడాకులు కూడా తీసుకుని షాక్ ఇచ్చారు. ఈ మధ్యనే సమంత కాఫీ విత్ కరణ్ షోలో చేసిన కామెంట్స్ కి ఈ మ్యాటర్ అయితే మరింత హీట్ పెంచింది.


అయితే, ఇప్పటి వరకు కూడా నాగ చైతన్య కానీ, నాగార్జున కానీ..సమంత మాటలపై ఎక్కడ కూడా స్పందించలేదు. స్పందిస్తారన్న నమ్మకం కూడా లేదు. ఎంతైనా పెద్దింటి పిల్లలు కదా..అన్ని గుట్టు చప్పుడు కాకుండానే చేస్తారు అంటున్నారు సినీ జనాలు.అయితే, సమంత మాటలకు బాగా హర్ట్ అయిన చైతన్య..ఆమె ఇంటర్వ్యూ చూస్తూ బాగా బాధపడి..వాళ్లు కలిసి ఉన్నప్పుడు ఇష్టంగా తీసుకున్న కొన్ని ప్రైవేట్ ఫోటోలను ఆయన కాల్చేసారట. ఇక అంతేకాదు సమంత కి సంబంధించిన ఏ మెమోరీ కూడా తనకు వద్దు అంటూ. ఏమాయ చేసావే సినిమా టైంలో రాసుకున్న అగ్రిమెంట్ తో పాటు ఇంకా వాళ్ళు కలిసి నటించిన అన్ని సినిమా తాలుకా అగ్రిమెంట్ ని కూడా చించేసారట. ప్రజెంట్ ఆయన ఒక్కడే ఇంటికి దూరంగా ఓ అపార్ట్ మెంట్ లో సింగిల్ గా ఉంటున్నాడని సమాచారం. ఇక వీళ్లిద్దరి వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: