ప్రతి సంవత్సరం యాంకరింగ్ రంగంలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే యాంకరింగ్ రంగంలో మంచి సక్సెస్ ని అందుకని, ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకొని యాంకరింగ్ రంగంలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ని కొనసాగిస్తూనే సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంటారు. 

అలా యాంకరింగ్ రంగంలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తూ, సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ యాంకర్ గా ,  నటిగా కెరియర్ ని మంచి జోష్ లో నడిపిస్తున్న వారిలో శ్రీముఖి ఒకరు. శ్రీముఖి  'పటాస్' అనే కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లితెర అభిమానుల మనసులు దోచుకొని , ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో కూడా ప్రేక్షకులను అలరించింది.  

ఆ మధ్య కాలంలో శ్రీ ముఖి క్రేజీ అంకల్స్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో కూడా నటించింది. కాక పోతే ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇలా యాంకరింగ్ తో , సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ని ఫుల్ బిజీ గా గడుపుతున్న శ్రీ ముఖి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా శ్రీముఖి  తన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా శ్రీముఖి తాజాగా తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీముఖి తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీముఖి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: