దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇకపోతే త్రివిక్రమ్ అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు..ఇక ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.. కాగా దీంతో ఇప్పుడు చేసే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి..పోతే 11 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్ మాజీ హీరోకు మరో అవకాశం ఇస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. హీరో శివాజీ అందరికి తెలుసు..
అంతేకాదు ఈయన గతంలో త్రివిక్రమ్ తీసిన జల్సా సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు..అయితే ఇక ఇప్పుడు మరోసారి ఈ హీరో కోసం త్రివిక్రమ్ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ను రాసుకున్నాడట.. కాగా శివాజీ పాత్ర ఈ సినిమాలో చాలా ఫన్నీగా ఉండబోతుంది అని టాక్ వస్తుంది. అయితే మరి ఇది ఎంత నిజమో తెలియదు.ఇదిలావుంటే ఈ సినిమా ఆగష్టు 15 లేదా 16 తేదీల్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.. ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. కాగా హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.పోతే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు...!!!