సోషల్ మీడియాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది హీరోయిన్ ప్రియా ప్రకాష్.. ఒక చూపుతోనే ఇంటర్నెట్ మొత్తాన్ని షేర్ చేసిందని చెప్పవచ్చు. ఇక ఈమె పేరు ఇంటర్నెట్ల సెర్చ్ చేయడంతో అప్పట్లో అత్యధికంగా చర్చ్ చేయబడిన ఇండియన్ సెలబ్రిటీగా కూడా ఈమె పేరు సంపాదించుకుంది దీంతో ఈమె క్రేజీ స్థాయిలో పెరిగిపోయిందో మనం తెలుపనవసరం లేదు. ఒరు ఆడార్ లవ్ అనే చిత్రంలో నటించిన ప్రియా ప్రకాష్ ఒక పాటలో భాగంగా చిన్న షాట్లు అలా కంటి చూపుతో సరిగా చేయడం వల్ల యువతను ఎంతగానో ఆకట్టుకుంది.


దీంతో వాట్సాప్ లో కూడా అలాగే ఫేస్ బుక్ లో కూడా ఎక్కడ చూసినా కొన్ని రోజులపాటు ఈమె బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఇక ఆ సినిమాను కేవలం మొదట మలయాళం లోనే తీయాలనుకున్నారు కానీ ఆ తర్వాత పలు భాషలలో విడుదల చేసేంతవరకు వెళ్లిపోయింది అలాంటి ప్రియ ప్రకాష్ వారియర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలలో కన్ను గీతాడం వలన తను ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల గురించి తెలియజేసింది. ఆ సమయంలో తన వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే అని ఆ ఒక్క సన్నివేశంలో నటించడం వల్ల తన చాలా పాపులర్ కావడంతో చుట్టూ ఏం జరుగుతుందో కూడా తనకు అర్థం కాలేదని తెలియజేసింది.


ఇక అంతే కాకుండా నేను కన్ను గీటినా విధానం కూడా నాకు ఒక విధంగా మంచి క్రేజ్ తెచ్చి పెట్టినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తనని ట్రోల్స్, మిమ్స్, చేయడం తనకు చాలా బాధ కలిగిందట అందులో చాలా నెగటివ్ ఉండడంతో ఏం చేయాలో తనకి అర్థం కాలేదని అలాగే ఆ సినిమాలో కన్ను గీటడం కూడా వలన కొన్ని పోలీసులు కేసులు కూడా తన మీద నమోదయ్యాయనే విషయం తెలియగానే చాలా ఆశ్చర్యపోయిందట నేను అలా నటించడం ఒక వర్గం మతం వారికి అవమానపరిచే విధంగా ఉందని ఆమె తెలియజేసింది అప్పుడు పోలీస్ కేసు కూడా ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక చాలా సతమతమయ్యానని తెలిపింది ప్రియా ప్రకాష్.

మరింత సమాచారం తెలుసుకోండి: