సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి , యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం అనేక టీవీ షో లకు యాంకర్ గా , వ్యవహరించడం మాత్రమే కాకుండా అనేక మూవీ లలో నటిస్తూ శ్రీ ముఖి ఫుల్ బిజీగా తన సమయాన్ని గడుపుతూ వస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం శ్రీ ముఖి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ అనే మూవీ లో ఒక పాత్రలో నటిస్తోంది. 

సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే శ్రీ ముఖి ప్రభుత్వం అనేక టీవీ షో లకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తుంది. ఇలా మూడు మూవీ లతో, టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న  శ్రీ ముఖి ఎప్పటి కప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో సార్లు తన అందచందాలు ప్రదర్శితమయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

అందులో భాగంగా అనేక సార్లు శ్రీ ముఖి కి సంబంధించిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో అనేక సార్లు వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ ముఖి తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను  తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. శ్రీ ముఖి తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పిక్స్ లో బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని , తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ ఫోటోలు నెటింట్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: