తాజాగా హను రాఘవపూడి 'సీతా రామం' అనే ప్రేమ కథా చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా మృణాళిని ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. రష్మిక మందన్నమూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్,  భూమిక చావ్లా ,  సుమంత్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

మూవీ ఆగస్ట్ 5 వ తేదీన మంచి అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ఈ సినిమా ఇప్పటికీ కూడా అద్భుతమైన కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ 18 రోజులు బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.  18 రోజుల్లో సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.  

నైజాం : 7.70 కోట్లు , సీడెడ్ : 1.67  కోట్లు , యూ ఏ : 2.86  కోట్లు , ఈస్ట్ : 1.61  కోట్లు , వెస్ట్ : 1.07  కోట్లు , గుంటూర్ : 1.29  కోట్లు , కృష్ణ : 1.48  కోట్లు , నెల్లూర్ : 72 లక్షలు . 18 రోజుల్లో సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 18.40 కోట్ల షేర్ , 32.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రైస్ ఆఫ్ ఇండియా లో :  2.18  కోట్లు . ఇతర భాషలలో : 6.50 కోట్లు . ఓవర్ సీస్ లో : 6.20 కోట్లు . 18 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సీతా రామం మూవీ 33.28 కోట్ల షేర్ , 66.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: