బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ గురించి తెలియని వారంటూ  ఉండరు.అయితే ఇక ఈమె రీసెంట్ గా మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా లేటెస్ట్ గా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చిందీ సెలబ్రిటీ.ఈమె డెలివరీ టైమ్ లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్‌ గురించీ, సంతోషాల గురించి, హెల్త్ ప్రాబ్లమ్స్‌ గురించి రివీల్ చేసింది. అంతేకాదు అలానే తన కొడుకు ఫ్యూచర్ గురించి తాను టెన్షన్ పడుతున్నట్టు కూడా మాట్లాడింది.ఏంటంటే ...తన కొడుకు చదువు విషయంలో ఏమీ అర్థం కావడం లేదంటూ ఆవేదనవ్యక్తం చేసింది.

అంతేకాదు  ముంబైలో ఓ స్టార్ కొడుకు అవ్వడం వల్ల నా బిడ్డ నార్మల్ లైఫ్ ని గడపగలడా, మామూలు పిల్లల్లానే చదువుకోగలడా అనే విషయంపై తాను ఆలోచిస్తున్న అని చెప్పింది.కాగా తన పేరేంట్స్‌ తననీ, తన సిస్టర్ అండ్ బ్రదర్ బాల్యాన్ని చాలా గోప్యంగా ఉంచారనీ పబ్లిక్ దృష్టిలో పడకుండా పెంచారనీ, ముంబైలో ఓ సాధారణ స్కూల్ కే వెళ్లిన నేను అక్కడ ఓ స్టార్ కూతురిగా ఎవరికీ తెలీకపోవడంతో అలా ఎవరూ ట్రీట్ చేయక సామాన్యమైన జీవనం గడిపామనీ, ఇక అందుకే మా బాల్యం అద్భుతంగా సాగిందనీ అప్పటి సంగతులు గుర్తుచేసుకుంది.ఇకపోతే అలాంటి బాల్యాన్ని నా కొడుకుకు ఇవ్వగలనా అన్న డౌట్ ఉందని..

పైగా లండన్ లో చదివించాలా, ఇక్కడే ఇండియాలోనా అనే మ్యాటర్ పై ఇంకా డెసిషన్ కి రాలేకపోతున్నానని తన సందేహాల్ని వెలిబుచ్చింది.ఇకపోతే  ఇండియాలో ఉంటే బాబు నా ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది.ఇక  ఇక్కడ సాధారణ స్కూల్ లైఫ్ సాధ్యమా అనేది అర్థం కావడం లేదని చెప్పింది.దీనితో...కొడుకు పుట్టి వారం కూడా కాకముందే సోనమ్ కి ఎంత పెద్ద కష్టం ఒచ్చిందంటూ ఆమె మాటలు విన్న నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇండియాలో చాలా మంది సెలబ్రిటీస్ అండ్ స్టార్స్‌ వాళ్ల పిల్లల ఐడెంటిటీని చెప్పుకోకకుండా చదివిస్తున్నారు.ఇక  దాంతో వాళ్లు సామాన్యుల పిల్లల్లానే బాల్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ...నువ్వూ నీ కొడుకునే అలానే చదివించు అంటూ సజెషన్స్‌ ఇస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: