హీరో గా రామ్ రూపొందిన చిత్రాలన్నీ కూడా వరుసగా ప్రేక్షకులను ఏమాత్రం ఆసక్తి పరచలేకుండా ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు చేస్తున్న సినిమాతోనే ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.  దాంతో అప్పటి నుంచి మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్ని వెరైటీ చిత్రాలు చేసిన రామ్ ఆ చిత్రాలతో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయారు. వరుస సినిమాలన్నీ కూడా ఈ విధంగా ప్రేక్షకులను ఏమాత్రం ఒప్పించకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో కలవరపరుస్తుంది.

ఇటీవల విడుదలైన సినిమా కూడా ప్రేక్షకులను ఏమాత్రం అలదించకపోవడంతో ఇప్పుడు చేయబోయే సినిమాతో ప్రేక్షకులను అలరించాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే హిట్ ట్రాక్ ఉన్న బోయపాటి శ్రీను తో కలిసి ఆయన ఇప్పుడు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా యొక్క షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. 

మాస్ ప్రేక్షకులను అలరించే దర్శకుడైన బోయపాటి శ్రీను తప్పకుండా ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరిని అలరించే విధంగా చేస్తాడని అంద రూ అంటున్నారు. ఆయన గత సినిమా బాలకృష్ణతో చేసిన అఖండ కథా పరంగా ఎంతో అద్భుతమైన సినిమాగా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా తర్వాత చేస్తున్న రామ్ సినిమాపై తప్పకుండా భారీ అంచనాలను ఏర్పరుస్తుంది అని చెప్పవచ్చు. మరి ఈ సినిమాలో వచ్చే ఏడాది విడుదల చేయడానికి చేసుకున్న నేపథ్యంలో ఏ విధంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఇకపోతే రామ్సినిమా తర్వాత మరికొంతమంది అగ్ర దర్శకులతో సినిమాలు చేసే విధంగా ప్రణాళిక లు ఎక్కువగా లేని నేపథ్యంలో ఆయ న తన చిత్రాలతో ప్రేక్షకులను ఏ విధంగా ఆలచిస్తారో చూడాలి.ప్రేమకథా సినిమాలను ఎంతో బాగా అలరించే ఈ హీరో ఇప్పుడు మాస్ బాట పట్టడం మరింత విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: