నిజం చెప్పాలంటే బిగ్ బాస్ ఇంట్లో ఇంకా ఉన్న కొందరితో పోల్చుకుంటే ఆరోహి చాలా యాక్టివ్. గేమ్ బాగా ఆడుతుంది. కంటెంట్ కూడా ఇస్తుంది.ఈ సీజన్ బిగ్ బాస్ అంతగా రంజిపజేయడం లేదన్నది చాలామంది వెర్షన్. హోస్ట్ నాగార్జున వార్నింగ్ ఇచ్చి.. ఇచ్చి విసిగిపోయి.. చివరకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తనే ఇద్దర్ని నామినేట్ చేయడం జరిగింది..ఎవరూ ఎలిమినేట్ అవుతారో చెప్పలెము..మరి నెక్స్ట్ ఎవరూ అవుతారొ చూడాలి..