నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో ఆదివారం రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.ఇక  ఎవరూ ఊహించని విధంగా కంటెంట్ కింగ్ గా పేరుగాంచిన గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది.అంతేకాదు ఆమె ఎలిమినేషన్ అనూహ్యం అనే చెప్పాలి. ఇక తొలి రోజు నుంచి ఎలిమినేట్ అయ్యే వరకు ఆమె ఎనెర్జీ లెవల్స్ పీక్స్ అనే చెప్పాలి.ఇదిలావుంటే ఇక గీతూ తాను చెప్పినట్లుగా ఎక్కడా తగ్గలేదు. ఇకపోతే తొలి రోజు నుంచే గీతూ ఇతర కంటెస్టెంట్స్ తో హార్ష్ గా ఉండడం మొదలు పెట్టింది. బాగా ఎంతెర్తైనింగ్ గా ఉండడంతో ప్రేక్షకులు కూడా ఆమెకి ఫిదా అయ్యారు.  

ఎపిసోడ్స్ గడిచే కొద్దీ గీతూ బిహేవియర్ పట్ల నెగిటివిటి పెరిగిపోయింది.ఇక  ఏ ఆటలో అయినా నిబంధనలు కాకుండా క్రీడా స్ఫూర్తి అనేది ఒకటి ఉంటుంది.అయితే కొన్ని సార్లు రూల్స్ ప్రకారం చేసేది కరెక్ట్ కావచ్చు.  క్రీడా స్ఫూర్తిని మరువకూడదు. అంతేకాదు తాను హౌస్ లోకి వచ్చింది మైండ్ గేమ్ ఆడేందుకే అని గీతూ ఆల్రెడీ చెప్పింది.  ఆ క్రమంలో ఇతరుల ఎమోషన్స్ ని దెబ్బతీసి పైచేయి సాధించాలనుకుంది.ఇక  గీతూకి హౌస్ లో ఇదే మొదటి బిగ్ మైనస్. కాగా ఆట పరంగా ఆమె చేసేది కరెక్ట్ కావచ్చు.ఇక చూసే ప్రేక్షకులకు ఆమె పట్ల నెగిటివిటీ పెరిగింది.ఇకపోతే  గీతూ ఫిజికల్ గేమ్స్ లో అంతగా పెర్ఫామ్ చేయలేదు.

అంతేకాదు  గీతూ కన్నా ఫిజికల్ గేమ్స్ లో బద్దకంగా ఉండేవారు హౌస్ లో ఉన్నారు.ఇక  తాను ఫిజికల్ ఆడడం లేదు కాబట్టి ఎలాగైనా మైండ్ గేమ్ తో ఇతరులపై పైచేయి సాధించాలి అని గీతూ అనుకుంది. అయితే ఆమె ఎలిమినేషన్ కి ఇది కూడా ఒక కారణం.అంతేకాదు అలాగే గత రెండు వారాల్లో గీతూ ఆదిరెడ్డి, బాలాదిత్యతో ప్రవర్తించిన విధానం కూడా ఒక మైనస్ గా మారింది.ఇక  గీతూతో సమానంగా హౌస్ లో రచ్చ చేసే రేవంత్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. గీతూ మాత్రం మైండ్ గేమ్ మాయలో పడి తన ప్రవర్తన మార్చుకోలేదు.ఇక. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 6లో గీతూ బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అయితే గీతూ ఎలా ఆడినా బిగ్ బాస్ గేమ్ కోసమే ఆడింది. కాగా నాగార్జున కూడా ఆమెకి ఫిదా అయ్యారు.అయితే  మొత్తంగా మైండ్ గేమ్ తో ఫైనల్ వరకు వెళ్లాలనుకున్న గీతూ ప్రయాణం మధ్యలోనే ముగిసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: