మాటివిలో ప్రసరమయ్యే బిగ్ బాస్ 6వ సీజన్ ఈసారి చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగింది.  మొదటి రెండు వారాల్లోనే వెళ్ళిపోతారు అనుకున్న కంటెస్టెంట్స్ కొందరు పది వారాల తర్వాత కూడా కొనసాగడం  ఇప్పుడు అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది.గతంలోనే ఏలిమినేట్ అవుతాడని అనుకున్న రాజశేఖర్ కూడా అదే తరహాలో బిగ్ బాస్ కొనసాగుతూ వచ్చాడు. ఈ 12 వారాలకు గాను అతను హౌస్ లో ఉన్నందుకు ఏ స్థాయిలో పారితోషికం అందుకున్నాడు అనే వివరాల్లోకి వెళితే..అయితే నటుడిగా సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలి అని

 రాజశేఖర్ బాగానే ప్రయత్నాలు చేసి ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి కూడా అడుగు పెట్టాడు. ఇదిలావుంటే ఇక  మొత్తానికి అతనికి బిగ్ బాస్ 6 ద్వారా మంచి అవకాశం లభించింది. మొదటి నాలుగు వారాల్లో అతను నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో కూడా కనిపించాడు. కానీ ఇక మిగతా వాళ్ళు చేసిన పొరపాట్ల వలన రాజశేఖర్ కు కొంతవరకు బాగా కలిసి వచ్చింది.అయితే ముఖ్యంగా రాజశేఖర్ ఎనిమిదో వారంలో అయితే దాదాపు వెళ్ళిపోతున్నాడు అనుకునే పరిస్థితి అయితే వచ్చింది. ఇక మధ్యలో అతను ఒకసారి కెప్టెన్ కూడా అయిన విషయం తెలిసిందే.

ఫిజికల్ టాస్క్ లోనే కాకుండా రాజశేఖర్ మైండ్ గేమ్ కూడా చాలా బాగా ప్లాన్ చేసినందుకు వెళ్లినట్లు అనిపించింది. ఇదిలావుంటే ఇక ముఖ్యంగా గీతూ రాయల్ పై కూడా అతను పోరాడిన విధానం బాగా కలిసి వచ్చింది. ఇకపోతే  గతంలో చేసిన తప్పులను కూడా అతను మెల్లమెల్లగా మార్చుకుంటూ మళ్ళీ అవే తప్పులు చేయకుండా ఈ వారం వరకు కొనసాగుతూ వచ్చాడు.మొత్తానికి ఆదివారం రోజు అతను బిగ్ బాస్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే మొత్తంగా హౌస్ లో నుంచి వెళ్లిపోయేసరికి రాజశేఖర్ ఒక వారానికి గాను 20 వేల రూపాయలు వరకు అందుకున్నాడు. మొత్తం 12 వారాలకు కాలువ అతనికి రెండు లక్షల 2 లక్షల 40 వేల రూపాయల వరకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది.అయితే  ఒక విధంగా అతనితో అయితే బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ వరకు రాజశేఖర్ ఉండాలి అని బాగానే ప్రయత్నాలు చేశాడు.ఇక  అది వర్కౌట్ కాలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: