తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.. ఇప్పటికే పలు సినిమాలు విడుదల కు రెడీ అయ్యాయి.. గతంలో కొన్ని సినిమా లు విడుదల అయ్యాయి.. ఆ సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్తర్ హిట్ అయ్యాయి. రెండో సారి విడుదల చేసినప్పుడు  కూడా అంతే రెస్పాన్స్ వస్తుంద ని తెలుస్తుంది.. తెలుగు లో హీరోయిన్ భూమిక నటించిన రెండు సినిమా లు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.. మహేష్ బాబు తో నటించిన ఒక్కడూ..అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఖుషి లను కూడా ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు.


ఈ సినిమాలో పవన్ నటన, యాటిట్యూడ్ కు ప్రేక్షకులం తా ఫిదా అయ్యారు. ఇక హీరోయిన్ గా భూమిక అందం తో నటన తో ఆకట్టుకుంది. ఇక ఈ ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. న్యూ ఇయర్ పురస్కరించుకొని ఖుషి మూవి ను డిసెంబర్ 31న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే లేటెస్ట్ ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా ను మరోసారి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయడాని కి ఫ్యాన్స్ రెడీ అవుథున్నారు.. ట్రైలర్ మాత్రం జనాలకు బీభత్సంగా నచ్చిందని చెప్పాలి..


ఇప్పుడు భూమికా అమెరికాలో ఉన్నారు.,అక్కడి నుంచి ఆమె ఓ వీడియోలో ఈ గురించి మాట్లాడారు. ఖుషి రీరిలీజ్ అవుతుండటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆ సినిమాను నా జీవితంలో మర్చిపోలేను.. ఈ సందర్భం గా తనకు ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు ఎస్జే సూర్య, హీరో పవన్ కళ్యాణ్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ న్యూ ఇయర్ ను సంతోషంగా గడపండి అంటూ వీడియో లో తెలిపారు. ఒక్కడూ సినిమాను భూమికా బాగా ఎంజాయ్ చేసిందని చెప్పింది..


మరింత సమాచారం తెలుసుకోండి: