ప్రస్తుతం 2021 డిసెంబర్ చివరి వారంలో సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. సినిమా మొదటి భాగం విడుదలై ఏడాదికి పైగానే అవుతున్నా రెండవ సినిమా షూటింగ్ అప్డేట్ ఇప్పటివరకు రాకపోవడంతో అభిమానులలో ఆందోళనలో వ్యక్తమయ్యాయి. అంతేకాదు అల్లు అర్జున్ సినిమా ఈ యేడాది కూడా రాదు అన్న విషయం తెలిసి పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు బన్నీ ఫాన్స్.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమా షూటింగు ఫిబ్రవరి చివరివారం నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇకపోతే పుష్ప మొదటి భాగంలో.. షేకావర్ సింగ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు పార్ట్-2 కోసం ఎదురు చూస్తున్నాము అని త్వరలోనే షూటింగ్ ఫిబ్రవరి నెలలోపు ప్రారంభిస్తామని కూడా స్పష్టం చేశారు ఫహధ్.. ఈ విషయం తెలిసి బన్నీ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్ కు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.