కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేసినా మీ అకౌంట్ కొనసాగుతూనే ఉంటుంది. అదే మీరు ప్రతి సంవత్సరం PPF ఖాతాలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యూరిటీ కాలం తర్వాత మీకు రూ.40 లక్షలకు పైగా వస్తాయి. ఇలా మీరు ఈ బెనిఫిట్ ని పొందవచ్చు. ఈ ఖాతా పై 7.1 శాతం వడ్డీ రేటు కూడా లభిస్తుంది.