ఈ మధ్య కాలంలో చాలా మంది ఎవరికి నచ్చినట్టుగా వారు తమకు అందుబాటులో ఉండే పథకాలలో చేరి డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ పథకంలో చేరి డబ్బులు పొదుపు చేయడం వల్ల నిర్ణీత కాలంలో ఎక్కువ డబ్బులు రావడంతోపాటు ట్యాక్స్ ఉండదు ..అలాగే రిస్క్ కూడా ఉండదు. ఇకపోతే మీరు కూడా ప్రతి నెల డబ్బులు పొందాలి అనుకుంటున్నట్లు అయితే ముందుగా మీకు ఈ పథకంలో చేరాలి అంటే పెళ్లి అయి ఉండాలి. కొత్తగా పెళ్లి అయిన జంటలు ఈ పథకం లో చేరడం వల్ల నిర్ణీత కాలం తర్వాత ప్రతి నెల మీరు పెన్షన్ రూపంలో నెలకు ఐదు వేల రూపాయలను పొందవచ్చు.

ఆకర్షణీయ రాబడిని పొందాలి అంటే ఇప్పుడు చెప్పబోయే పథకంలో మీరు చేరాల్సిందే. ఇందులో చేరడం వల్ల ప్రతి నెల చేతికి కొంత డబ్బు వస్తుంది . అలాగే ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పలు రకాల పథకాలలో మంత్లీ ఇన్కమ్ పథకం కూడా ఒకటి. ఇందులో మీరు 6.6 శాతం వడ్డీని కూడా పొందే అవకాశం ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం సవరిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ వడ్డీ రెట్లు పెరగవచ్చు లేదా స్థిరంగా ఉండవచ్చు. కానీ తగ్గే అవకాశం అయితే ఉండదు.

మంత్లీ ఇన్కమ్ స్కీం ద్వారా మీరు వెయ్యి రూపాయల నుంచి కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. గరిష్టంగా 4.5 లక్షల వరకు డబ్బులు పెట్టవచ్చు. ఒకవేళ మీకు పెళ్లి అయితే జాయింట్ అకౌంట్ తెరిచినప్పుడు ఈ స్కీమ్లో గరిష్టంగా 9 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. దంపతులు మాత్రమే కాదు ఎవరైనా సరే ఇందులో చేరవచ్చు. ప్రతి నెల ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఒకేసారి తొమ్మిది లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే ఐదు సంవత్సరాల కాలం ముగిసిన తర్వాత మీరు ప్రతి నెల ఐదువేల రూపాయలను అంటే ఇద్దరు కలిపి 10 వేల రూపాయలను పెన్షన్ కింద పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: