ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరైన కమెడియన్ ప్రియదర్శి... అలీ తెలుగులో చెప్పిన డైలాగ్ ను ఇంగ్లీషులో చెప్పాలి అంటూ అడుగగా... వెంటనే భయపడిపోయి సోఫా పైకి ఎక్కి కూర్చున్నాడు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.