తమిళ నటుడు హీరో సూర్య ఆఫీసులో బాంబ్ పెట్టినట్లు పోలీసులకు అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. తనిఖీలు చేసిన పోలీసులు ఫేక్ కాల్స్ అని నిర్దారణ అవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు..ఎవరు ఈ కాల్ చేశారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.