రవి తేజ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం క్రాక్.. లాక్ డౌన్ తర్వాత చివరి షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించిన చిత్ర యూనిట్.. త్వరలోనే ఈ చిత్రం నుంచి పాటలను, ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.