ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయే రాంగోపాల్ వర్మ ఇటీవల మరోసారి బాలీవుడ్ లోని నిర్మాణ సంస్థలు జాతీయ మీడియా తమ పరుగు తీస్తుంది అంటూ హైకోర్టును ఆశ్రయించడం పై సెటైర్ వేశారు.