నాని శ్యామ్ సింగ్ రాయ్ అనే సినిమా ను కూడా చేస్తున్నాడు.. విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా చేసిన రాహుల్ ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా నిర్మాత అయినా సూర్య దేవర నాగవంశీ ఇప్పటికే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.. దాంతో ఈ సినిమా ని నాని వేరే నిర్మాత కు అప్పగించాడు.. కరోనా కారణంగా నాని మార్కెట్ పై ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు.. హీరోగా ఒక రేంజ్కి చేరుకున్న దశలో తన సినిమాల బడ్జెట్ పరంగా నాని చాలా జాగ్రత్తగా వుండేవాడు. తన పారితోషికం పెరిగినా కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పరంగా అన్ని సినిమాలు ఒకే రేంజ్లో వుండేట్టు చూసుకునేవాడు.