కరోనా టైం లో థియేటర్లను ఆదుకున్న వర్మ.. కరోనా వైరస్ సినిమాను థియేటర్లలో విడుదల చేశాడు వర్మ. అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 న పరిమిత థియేటర్లలో రిలీజ్ చేశాడు. వర్మ స్టైల్ ను ఈ దర్శకుడు ఈ సినిమాలో చూపించడంతో సినిమా మంచి హిట్ టాక్ తో పాటుగా భారీ కలెక్షన్స్ ను కూడా రాబట్టాయి..తెలుసా..? ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం రూ.2.1 లక్షలు వసూలు చేసిందట కరోనా వైరస్