వసంత్ నాగేశ్వర రావు దర్శకత్వంలో సంపూర్ణేష్ బాబు,మహేశ్వరి వద్ది సంయుక్తంలో తెరకెక్కుతున్న సినిమా బజార్ రౌడీ. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే విడుదలకు సిద్ధం కాబోతోంది.