గత మూడు సంవత్సరాలుగా అసలు తన సిని కెరియర్లో విజయం అంటూ చూడని మాస్ మహారాజా రవితేజ కు మూడు సంవత్సరాల తరువాత ఎట్టకేలకు 2021లో" క్రాక్" సినిమా ద్వారా భారీ విజయాన్ని అందించింది జయమ్మ.. ఇక అలాగే గత తొమ్మిది సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టడానికి కింద మీద పడుతున్న అల్లరి నరేష్ కు "నాంది" సినిమా ద్వారా హిట్ ను అందించింది.