అరుంధతి సినిమాలో అనుష్క హావభావాలతో తగ్గట్టుగా డబ్బింగ్ చెప్పిన అమ్మాయి ఒక నటి. ఈమె మొదట్లో బుల్లితెరపై దూరదర్శన్ లో వచ్చే ఒక సీరియల్ లో నటించింది. అంతేకాకుండా అప్పట్లో స్టార్ హీరోయిన్స్ గా పిలువబడ్డ సౌందర్య, ఆమని ల వంటి ఎంతో మంది హీరోయిన్స్ కు కూడా శిల్పా డబ్బింగ్ చెప్పింది.