బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అప్పటి వరకూ టాలీవుడ్లో రెబల్‌స్టార్ గా కొనసాగిన ప్రభాస్ ప్రస్తుతం ఇక భారతీయ చిత్ర పరిశ్రమలోని అందరు దర్శకులకు కూడా మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎంతో మంది దర్శకులు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి తమ కథను సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభాస్ ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ దూసుకుపోతున్నాడు ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా గడుపుతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఎప్పటికప్పుడు తన కొత్త స