నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో త్రిష, సిద్ధార్థ ల మధ్య సాగే ప్రేమకథ , నిజ జీవితంలో కూడా ఇలా జరుగుతుందేమో అన్నట్టుగా కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు.