చిరంజీవి ఆఖరుగా భోళా శంకర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయిన కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15.38 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. చిరంజీవి హీరో గా రూపొందిన వాల్టేరు వీరయ్య సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 22.90 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. చిరంజీవి హీరో గా రూపొందిన గాడ్ ఫాదర్ మూవీ కి రెండు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.97 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. చిరంజీవి హీరో గా రూపొందిన ఆచార్య మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 29.50 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కగా ... సైరా నరసింహా రెడ్డి మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 38.75 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 23.25 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే తాజాగా చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని రేపు అనగా జనవరి 12 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏ స్థాయి షేర్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి