ఇటీవల విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు సంబంధించిన, స్టార్ హీరోలు బైక్ రైడ్ చేస్తూ ఉన్న పోస్టర్లను అభిమానుల కోసం చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.