ఈ రోజుల్లో ఒక సినిమా యాభై రోజులు ఆడింది అంటే దానంత పెద్ద హిట్టు లేదనే చెప్పాలి. కెరీర్ దారుణమైన దశలో ఉన్నక్రమం లో జూనియర్ ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ అతిపెద్ద టానిక్ లాగా పని చేసింది. నిజానికి టెంపర్ సినిమాకి ముందర వరకూ ఎన్టీఆర్ కి అంత సీన్ లేదు. వరసగా ప్లాపులతో సతమతం అవుతూ వచ్చాడు. కానీ టెంపర్ సినిమా అతని తలరాతని మార్చి పారేసింది. తరవాత వచ్చిన నాన్నకు ప్రేమతో కూడా మంచి కలక్షన్ లానే రాబట్టింది ,