కరోనా పుణ్యమా అని ఎవరి ఇంట్లో వారు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. అయితే కరోనా హోమ్ క్వారంటైన్ సమయంలో ఎవరు తోచినట్టు వారు చాలెంజ్ లను విసురుతున్నారు. దేవుని ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అని తేడా లేకుండా అన్నీ ఇండస్ట్రీలో ఛాలెంజ్ లు కొనసాగుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే..

 


టాలీవుడ్ లో # బి ది రియల్ మ్యాన్ అంటూ ఇంటి పనులు చేసి వీడియోలు పెట్టండి అంటూ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మొదటగా ఒక ఛాలెంజ్ ని ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలుపెట్టాడు. అయితే ప్రస్తుతం ఈ చాలెంజ్ ఎంత వైరల్ గా మారినదో అందరికీ తెలిసిన విషయమే. అయితే కేవలం మగవారే కాదు ఆడవారు కూడా చాలెంజ్ విసురుతున్నారు ఇప్పుడు. మెగా ఫ్యామిలీ లేడీస్ చేసిన ఒక ఛాలెంజ్ ఆసక్తిని రేకెత్తించింది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లేడీస్ సెలబ్రిటీస్ చేస్తున్న ఒక ఛాలెంజ్ మాత్రం చాలా బోల్డ్ గా ఉంది. అయితే దీనిని మన ఇండియన్ హీరోయిన్స్ మాత్రం అంతగా అందిపుచ్చుకునే లేకపోతున్నారు. అది ఏమిటి అనే కదా మీ అనుమానం అదేనండి పిల్లో డ్రెస్ చాలెంజ్.

IHG


ఒంటిపై ఏ బట్టలు లేకుండా పిల్లోతో ఒంటిని కప్పుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే ఈ చాలెంజ్ యొక్క అసలు ఉద్దేశం. ఇక మన టాలీవుడ్ లో ప్రస్తుతానికి ఈ చాలెంజ్ ను చేసిన హీరోయిన్ల విషయానికి వస్తే ఆర్ఎక్స్ 100 హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మాత్రమే చేసింది. అయితే ఆమె కొన్ని రోజుల కిందట చేసిన ఈ పిల్లో చాలెంజ్ ఫోటో షూట్ కుర్రాళ్ళకు పిచ్చెక్కించేలా చేసింది. అయితే తను చేసినవి తక్కువ సినిమాలు కాబట్టి ఆ ఫోటోలు పెద్దగా వైరల్ అవ్వలేదు. అయితే ఇప్పుడు సౌతిండియా స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఈ ఛాలెంజ్ ని స్వీకరించి పిల్లోను డ్రెస్ గా మార్చుకొని ఆమె నేలపై పడుకొని కుర్రకారు మతి పోగొట్టే ఫోజులు ఇచ్చింది. ఇక అంతే కుర్రాళ్లకు మతిపోయేలా ఉన్నాయి ఆ హాట్ ఫొటోస్. తమన్నా పిల్లో ను డ్రస్ గా మార్చుకుని ఆమె నేలపై పడుకొని ఈ బోల్డ్ చాలెంజ్ స్వీకరించింది. కాబట్టి ఇప్పుడు మరి కొందరు హీరోయిన్లు దీన్ని అందిపుచ్చుకొవచ్చు అని అనుకోవచ్చు. చూద్దాం మరి నెక్స్ట్ ఏ హీరోయిన్ ఇలా చేస్తుందో.?

మరింత సమాచారం తెలుసుకోండి: