జబర్దస్త్ యాంకర్, టాలీవుడ్ నటీమణి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యింది. ఇంట్లో బోర్ గా ఫీల్ అవుతున్న అనసూయ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ముచ్చటిస్తూ టైం పాస్ చేస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక వంటకం చేసి దానికి సంబంధించిన వీడియో ని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి... మేము వంటలు చేసి చూపించేది మీకోసమే అంటూ చెప్తుంది. ఇటీవలే యాపిల్ పై ఓవర్ నైట్ ఓట్స్ ఎలా తయారు చేయాలో చాలా చక్కగా వివరించి చెప్పింది. చీజ్ వాల్నట్ టోస్ట్ కూడా తయారుచేసి చూపించింది. కేవలం తన వంటల మాత్రమే కాదు తన స్కిన్ కూడా తన అభిమానుల కోసం చూపించడానికి కాస్త కూడా నిర్మొహమాటం చూపించడం లేదు.


తాజాగా తాను ఇంస్టాగ్రామ్ లో చేసిన రచ్చ అంతాఇంతా కాదని చెప్పుకోవచ్చు. చీర కట్టుకొని ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన అనసూయ... ఈరోజు ఎక్కువగా మేకప్ వేసుకోలేదు అంటూ ఎవరూ ఊహించలేనంత గా నావల్ షో చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అందరూ అడుగుతున్నారని కదా అందుకే ఈ రోజు కొంచెం హాట్ గా తయారయ్యారని చెప్పుకొచ్చింది. అలాగే ఒక నెటిజన్ ఓ పాట పాడమని అడిగితే... మహేష్ బాబు సినిమా లోని 'నీతో చెప్పనా' అనే పాట ఒక్క నిమిషం పాటు సూపర్ గా పాడి బాగా అలరించింది. దాదాపు గంట పాటు ఇంస్టాగ్రామ్ లైవ్ చేసిన అనసూయకు తన ఒంటి మీద చీర సరిగ్గా నిలవ లేదంటే అతిశయోక్తి కాదు. ఏదేమైనా ఆ గంట పాటు నెటిజన్లు అడిగిన అన్నీ ప్రశ్నలకు చాలా ప్రశాంతంగా సమాధానాలు ఇచ్చింది.


ఒకవైపు కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తూనే మరోవైపు తన స్కిన్ షో చేసింది. ఇంటికే పరిమితం అవ్వండం ఇదే మొదటిసారని చెబుతూ తన జుట్టును సరి చేసుకుంటూ ఆర్మ్ పిట్స్ చూపిస్తూ తన అభిమానులకు అందాలను బీభత్సము గా చూపించేసింది. ప్రస్తుతం ఆమె సెక్సీ ఇంస్టాగ్రామ్ లైవ్ వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతుంది. ఈ లైవ్ వీడియో చూసి చాలామంది అనసూయ అందాల తార, అందాల దేవత అని పొగుడుతుంటే మరి కొందరు మాత్రం పెళ్లయిన తర్వాత కూడా ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నిస్తూ యాంకర్ సుమ ని చూసి నేర్చుకోమని హితబోధ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: