సినిమా లో కథ ఎంత సక్సెస్ టాక్ తెచ్చుకుంది అంటే సినీ ప్రేక్షకు లు ఇచ్చే ఓటింగ్ వల్ల సినిమా కు టాక్ వస్తుంది. అందుకే సినీ అభిమానుల నాడిని పట్టుకొని సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు చాలా సినిమాలు థియేటర్ల లోకి వచ్చిన మొదటి రోజే మొహం చాటేస్తున్నాయి.. యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న డైరెక్టర్లు అధిక మొత్తంలో బోల్డ్ సీన్స్ ఉండేలా రూపొందిస్తు విమర్శలు అందుకుంటున్నారు.. 

 

 

 


అసలు విషయాని కొస్తే సినిమా హిట్ అవ్వాలంటే కథ ఎంత ముఖ్యమో అంతకు మించిన రేంజు లో పాటలు కూడా ప్రేక్షకుల ను ఆకట్టు కోవాలి అప్పుడే సినిమా సూపర్ హిట్ అవుతుంది..సంగీత ప్రియులు ఎక్కువగా పాటలను ఆస్వాదిస్తూ సినిమాలకు మంచి క్రేజ్ ను తీసుకొస్తున్నారు..అయితే ఐటమ్ సాంగ్స్ కన్న కూడా  వర్షం లో వచ్చిన సాంగ్స్ ప్రేక్షకులను ఎక్కువగా అకర్షిస్తున్నయి.. అలాంటి పాటలు రామారావు కాలం సినిమాల నుండి నేడు వస్తున్న తారక్ బాబు సినిమా వరకు ఎన్నో సినిమాలు వాన పాటలపై హిట్ టాక్ ను అందుకుంటున్నాయి..

 

 

 


ఎన్టీఆర్ నాగేశ్వర రావు తర్వాత అంతటి ఘనతను సాధించిన హీరో శోభన్ బాబు .. అందం చందం..అభినయం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలలో నటించి మెప్పించారు..ఆయన సినిమాలలోని ఎన్నో పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందులోని ప్రియురాలి కోసం వేచి చూస్తూ వచ్చిన ప్రియుడు గాలి వానలో తడుస్తూ పాడిన పాట గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం.. ఈ పాట ప్రేక్షకుల నోట ఇప్పటికీ వినపడుతుంది. అందుకే పాటను ఇప్పటికీ జనాలు వింటున్నారు అంటే అంత పాపులర్ అయింది అని.. ఎమోషన్ టచ్ చేసిన ఈ పాటను మీరు వినండి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: